దేశీయ శ్రీమంతుల జాబితాలో అదానీ తిరిగి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గడిచిన ఏడాదికాలంలో తొలిస్థానంలో కొనసాగిన ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను ఎం3ఎం హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 జాబితా విడుదలైంది. ఈ జాబితాలో రూ.9.23 లక్షల కోట్లు(96 బిలియన్ డాలర్లు) సంపదతో గౌతమ్ అదానీ తొలిస్థానంలో నిలిచారు. కిందటేడాది సంపదతో పోలిస్తే 13 శాతం ఎగబాకింది.
Gautam Adani | అంబానీని దాటేసిన అదానీ.. దేశీయ శ్రీమంతుడి జాబితాలో తొలిస్థానం
దేశీయ శ్రీమంతుల జాబితాలో అదానీ తిరిగి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గడిచిన ఏడాదికాలంలో తొలిస్థానంలో కొనసాగిన ముకేశ్...
By Dhallo News · September 24, 2026 at 6:28 AM IST
Have feedback on this article?Report error or suggestion
