LATEST
Thu, Sep 24, 2026
Loading weather...
india

Ramcharan | దసరాకు ముహూర్తం.. 15కిలోల బరువు తగ్గిన‌ రామ్‌చరణ్‌

ఈ ఏడాది ‘పెద్ది’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు అగ్ర హీరో రామ్‌చరణ్‌. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో తదుప...

ఈ ఏడాది ‘పెద్ది’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు అగ్ర హీరో రామ్‌చరణ్‌. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ‘రంగస్థలం’వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొని ఉంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ైస్టెలిష్‌ లుక్స్‌లో కనిపిస్తారని, అర్బన్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇదని సమాచారం.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

RTA Offices | ఏజెంట్ల దందాకు చెక్‌..! ఆర్టీఏ ఆఫీసుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బంది అండతో ఏజెంట్ల ఆగడాలు పేట్రేగిపోతుండటంతో ఉన్నతాధికా...

Read Article »

Bombay High court | పండుగల కోసం మనుషుల్ని చంపలేం..! పండుగ ఊరేగింపుల్లో బాణసంచాపై నిషేధం

మహారాష్ట్రలో రోడ్లపై, వీధుల్లో సాగే పండుగ ఊరేగింపుల్లో బాణసంచా, లేజర్‌ లైట్ల విన...

Read Article »

అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర వాయుగుండం! 48 గంటలు డేంజర్ బెల్స్

A Deep Depression over the Bay of Bengal made landfall near Kalingapatnam on the...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.