మహారాష్ట్రలో రోడ్లపై, వీధుల్లో సాగే పండుగ ఊరేగింపుల్లో బాణసంచా, లేజర్ లైట్ల వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పండుగల వేళ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకొంది. అధిక తీవ్రత కాంతి లైట్లపై కూడా కోర్టు నిషేధం విధించింది. తమ ఆదేశాలు ఉల్లంఘనకు గురై నివాసితులకు హాని కలగడానికి ముందే అధికారులు తగిన నిరోధక చర్యలు తీసుకోవాలని చెప్తూ అవేమిటో స్పష్టంగా తెలిపింది.
Bombay High court | పండుగల కోసం మనుషుల్ని చంపలేం..! పండుగ ఊరేగింపుల్లో బాణసంచాపై నిషేధం
మహారాష్ట్రలో రోడ్లపై, వీధుల్లో సాగే పండుగ ఊరేగింపుల్లో బాణసంచా, లేజర్ లైట్ల వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ బాంబే హ...
By Dhallo News · September 24, 2026 at 7:00 AM IST
Have feedback on this article?Report error or suggestion
