ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బంది అండతో ఏజెంట్ల ఆగడాలు పేట్రేగిపోతుండటంతో ఉన్నతాధికారులు సీసీ కెమెరాల నిఘాపై దృష్టి సారించారు. ఇటీవల ఏసీబీ సోదాల్లో బండ్లగూడ కార్యాలయంలో అంతా ఏజెంట్లే చక్రం తిప్పుతూ పనులకో రేటు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇష్టానుసారంగా జారీ చేయించడం, ఆర్‌సీ, లైసెన్స్ కార్డులు నేరుగా ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం, ఇతర ఫిట్‌నెస్ పరీక్షలకు క్లియరెన్స్ ఇప్పించడం వంటి వాటిని ఏసీబీ అధికారులు గుర్తించారు.
RTA Offices | ఏజెంట్ల దందాకు చెక్..! ఆర్టీఏ ఆఫీసుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బంది అండతో ఏజెంట్ల ఆగడాలు పేట్రేగిపోతుండటంతో ఉన్నతాధికారులు సీసీ కెమెరాల నిఘాపై దృష్టి సారించార...
By Dhallo News · September 24, 2026 at 7:16 AM IST
Have feedback on this article?Report error or suggestion
