Mad Sandhu: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మ్యాడ్ సంధు శనివారం దారుణహత్యకు గురయ్యారు. అమృత్‌సర్‌లో జరిగిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డుపై కాల్పుల గాయాలతో పడి ఉన్న సంధును ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు గల కారణాలు, ఘటనకు దారి తీసిన పరిస్థితుల గురించి […]
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
Mad Sandhu: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మ్యాడ్ సంధు శనివారం దారుణహత్యకు గురయ్యారు. అమృత్‌సర్‌లో జరిగిన...
By Dhallo News · October 3, 2026 at 9:20 PM IST
Have feedback on this article?Report error or suggestion
