భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఓ మార్పు చేసినట్లు గిల్ తెలిపాడు. తెలుగు ప్లేయర్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి విశ్రాంతి కల్పించి.. యువ ఆటగాడు అకీబ్ నబీకి ఛాన్స్ ఇచ్చారు. దేశవాళీల్లో సత్తాచాటిన నబీ.. తొలిసారి వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో […]
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమి...
By Dhallo News · September 30, 2026 at 1:55 PM IST
Have feedback on this article?Report error or suggestion
