Gudivada Amarnath: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం” అనే నినాదంతో స్థానిక ఎన్నికల బరిలోకి వెళ్తామని ప్రకటించారు.చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ అమ్మకాల చుట్టూనే సాగుతున్నాయని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, భూములు, చివరకు డీఎస్సీ ఉద్యోగాలను కూడా అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చేందుకే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ల కాన్సెప్ట్ తీసుకొచ్చారని ఆరోపించారు. […]
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
Gudivada Amarnath: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిం...
By Dhallo News · September 30, 2026 at 1:50 PM IST
Have feedback on this article?Report error or suggestion
