Diwali Crackers: దీపావళి టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం విధించేందుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. టపాసులపై పూర్తిగా నిషేధం విధిస్తే కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. అయితే 24 గంటల పాటు ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చడాన్ని అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టపాసుల కాల్చడం వల్ల అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. టపాసులు కాల్చేందుకు నిర్దిష్ట […]
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
Diwali Crackers: దీపావళి టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం వి...
By Dhallo News · September 30, 2026 at 1:30 PM IST
Have feedback on this article?Report error or suggestion
