Alias Rukmini: సరైన సాలిడ్ హిట్ కోసం చూస్తున్న యంగ్ హీరో నితిన్‌కు ఇప్పుడు ఒక బలమైన సపోర్ట్ దొరికింది. హీరోగా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, ఈసారి నితిన్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. నాని తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’ (uNANImous Productions) బ్యానర్‌పై నితిన్ హీరోగా సరికొత్త చిత్రాన్ని నిర్మిస్తుండటం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ […]
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్‌డేట్!
Alias Rukmini: సరైన సాలిడ్ హిట్ కోసం చూస్తున్న యంగ్ హీరో నితిన్‌కు ఇప్పుడు ఒక బలమైన సపోర్ట్ దొరికింది. హీరోగా వరుస సక్సె...
By Dhallo News · October 8, 2026 at 5:01 PM IST
Have feedback on this article?Report error or suggestion
