LATEST
Thu, Oct 8, 2026
Loading weather...
local

Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!

ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే యెమెన్ స్వాధీనం దిశగా సాగుతుండగా.. ఈ దూకుడు ఇప్పుడు...

ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే యెమెన్ స్వాధీనం దిశగా సాగుతుండగా.. ఈ దూకుడు ఇప్పుడు సౌదీ వరకు సాగుతోంది. గత కొద్ది రోజులుగా హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. తాజాగా మరోసారి సౌదీలోని రియాద్ విమానాశ్రయంపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 36 మందికి గాయాలయ్యాయి.

SOURCE: NTV Telegu
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు… క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పుడు… రెండు చ...

Read Article »

Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?

Christa Pike: అమెరికాలో టెన్నెసీ రాష్ట్రంలో ఒక మహిళకు మరణశిక్ష ప్రపంచవ్యాప్తంగా ...

Read Article »

SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఈనెల 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర సీ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.