సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఈనెల 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు అదే తరహాలో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ నిరసనకు దిగబోతున్నారు. ఇప్పటికే విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. పలువురు పాల్గొనే అవకాశం ఉంది.
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఈనెల 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టా...
By Dhallo News · October 8, 2026 at 5:26 PM IST
Have feedback on this article?Report error or suggestion
