The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాకు మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా సినిమా కథనం, నిడివి, కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
The Paradise | ది ప్యారడైజ్’కు నైజాంలో భారీ వసూళ్లు.. తొలి వారంలో రూ.27.5 కోట్ల షేర్
The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తన జ...
By Dhallo News · September 28, 2026 at 9:43 AM IST
Have feedback on this article?Report error or suggestion
