LATEST
Mon, Sep 28, 2026
Loading weather...
india

Gold price | త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌లు.. ఇప్పుడు 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే..!

Gold price | అంతర్జాతీయ మార్కెట్స్ (International Markets) లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి...

Gold price | అంతర్జాతీయ మార్కెట్స్ (International Markets) లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. చమురు మంటలతో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలు, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో బంగారం, వెండికి గిరాకీ తగ్గుతోంది. ఇవాళ (సోమవారం) ఉదయం హైదరాబాద్ మార్కెట్‌ (Hyderabad Market) లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ.1,53,300గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.2.31 లక్షలకు తగ్గింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Ketan Murder case | ‘వాడికి పట్టినగతే నీకూ పడుతుందని బెదిరించాడు’.. కేత‌న్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వెల్ల‌డి..!

Ketan Murder case | మ‌హారాష్ట్ర‌ (Maharastra) లోని పుణె న‌గ‌రం (Pune City) లో జ‌...

Read Article »

Asian Games Cricket | ఒక్క బంతి కూడా పడకుండానే సెమీస్‌కు ఇండియా, పాక్‌.. వర్షం దెబ్బకు ఆఫ్ఘ‌న్,హాంగ్‌కాంగ్ ఇంటిబాట

Asian Games Cricket | ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో టీమిండియా జ‌ట్టు ఒక్క బంత...

Read Article »

The Paradise | ది ప్యారడైజ్’కు నైజాంలో భారీ వసూళ్లు.. తొలి వారంలో రూ.27.5 కోట్ల షేర్

The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.