Asian Games Cricket | ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో టీమిండియా జట్టు ఒక్క బంతి కూడా ఆడకుండానే సెమీస్‌కి చేరింది. సోమవారం భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య క్లార్టర్ ఫైనల్స్ జరగాల్సి ఉండగా, వరుణుడి దెబ్బకు టాస్ పడకుండానే మ్యాచ్ రద్ధైంది.దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టు డైరెక్ట్‌గా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.
Asian Games Cricket | ఒక్క బంతి కూడా పడకుండానే సెమీస్‌కు ఇండియా, పాక్.. వర్షం దెబ్బకు ఆఫ్ఘన్,హాంగ్‌కాంగ్ ఇంటిబాట
Asian Games Cricket | ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో టీమిండియా జట్టు ఒక్క బంతి కూడా ఆడకుండానే సెమీస్‌కి చేరింది. సోమ...
By Dhallo News · September 28, 2026 at 10:12 AM IST
Have feedback on this article?Report error or suggestion
