LATEST
Sat, Sep 5, 2026
Loading weather...
india

Duniya Vijay | దునియా విజయ్‌కు కోర్టులో ఊరట.. నాగరత్నతో విడాకులు మంజూరు, రూ.2 కోట్లు పరిహారం

Duniya Vijay | కన్నడ సినీ నటుడు దునియా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన, ఆయన మొదటి భార్య నాగరత్న దంపతులకు కోర్టు ...

Duniya Vijay | కన్నడ సినీ నటుడు దునియా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన, ఆయన మొదటి భార్య నాగరత్న దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకులు కోరుతూ దునియా విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ జరిపిన బెంగళూరు హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Irumudi | ‘ఇరుముడి’ జోరు మామూలుగా లేదు.. 15వ రోజే లక్షకు పైగా టికెట్లు సేల్!

Irumudi | మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా యువ దర్శకుడు...

Read Article »

BIHAR FLOOD CRISIS: Rising Rivers Disrupt Life Across Patna, Vaishali, Munger and Saran

Bihar is facing a worsening flood situation as rising river levels disrupt life ...

Read Article »

Manjit Singh Bedi | అమెరికా మోస్ట్ వాంటెడ్ మోస‌గాడు మంజీత్ సింగ్ పంజాబ్‌లో అరెస్ట్‌..!

Manjit Singh Bedi | అమెరికా (USA) లో భారీ మోసానికి పాల్పడి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.