Manjit Singh Bedi | అమెరికా (USA) లో భారీ మోసానికి పాల్పడి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ‘మోస్ట్ వాంటెడ్ (Most Wanted)’ జాబితాలో ఉన్న భారత సంతతి వ్యక్తిని పంజాబ్ పోలీసులు (Punjab Police) అరెస్ట్ చేశారు. సుమారు 600,000 డాలర్ల (భారత కరెన్సీలో రూ.5.7 కోట్లు) మోసం కేసులో నిందితుడైన 65 ఏళ్ల మంజీత్ సింగ్ బేడీ (Manjit Singh Bedi) ని జలంధర్ (Jalandhar) లో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
Manjit Singh Bedi | అమెరికా మోస్ట్ వాంటెడ్ మోసగాడు మంజీత్ సింగ్ పంజాబ్‌లో అరెస్ట్..!
Manjit Singh Bedi | అమెరికా (USA) లో భారీ మోసానికి పాల్పడి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ‘మోస్ట్ వాంటెడ్ (Most Wanted)’ జాబితాలో ఉన్న భారత స...
By Dhallo News · September 5, 2026 at 10:07 AM IST
Have feedback on this article?Report error or suggestion
