Captain Smit Machchhar: ధైర్యసాహసాలు ప్రదర్శించిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను అశోక చక్ర అవార్డుతో సత్కరించే ఆలోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కోపైలట్ కూల్చేందుకు ప్రయత్నించగా.. ఆ కుట్రను భగ్నం చేసిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను అశోక చక్ర అవార్డు వరించే అవకాశాలు ఉన్నాయి.
Captain Smit Machchhar: కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అశోక చక్ర !
Captain Smit Machchhar: ధైర్యసాహసాలు ప్రదర్శించిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను అశోక చక్ర అవార్డుతో సత్కరించ...
By Dhallo News · October 2, 2026 at 10:11 AM IST
Have feedback on this article?Report error or suggestion
