Age Fraud : దేశవాళీ క్రికెట్‌లో మెరుస్తున్న యువ క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బిగ్ షాకిచ్చింది. అండర్-19 వరల్డ్‌కప్ విజేత రవి కుమార్(Ravi Kumar), అండర్19 స్క్వాడ్‌లోని రోహిత్ యాదవ్(Rohit Yadav)లపై నిషేధం విధించింది.
Age Fraud | వరల్డ్‌కప్ విజేతపై రెండేళ్ల నిషేధం.. 62 మందిపై బీసీసీఐ చర్యలు..!
Age Fraud : దేశవాళీ క్రికెట్‌లో మెరుస్తున్న యువ క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బిగ్ షాకిచ్చింది. అండర్-19 వరల్డ్‌కప్ విజేత రవి కుమార్(Ravi...
By Dhallo News · September 4, 2026 at 4:14 PM IST
Have feedback on this article?Report error or suggestion
