El Nino: 2027 ఫిబ్రవరి వరకు 100 శాతం ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ కన్ఫర్మ్ చేసింది. ఈ స్థాయిలో హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి అని డబ్ల్యూఎంవో పేర్కొన్నది. ఫిబ్రవరి వరకు ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని ఆగస్టు 31వ తేదీన భారతీయ వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.
El Nino: ఫిబ్రవరి వరకు 100 శాతం ఎల్‌నినో: కన్ఫర్మ్ చేసిన డబ్ల్యూఎంవో
El Nino: 2027 ఫిబ్రవరి వరకు 100 శాతం ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ కన్ఫర్మ్ చేసింది. ఈ స్థాయిలో హెచ్చరిక జారీ చేయడం...
By Dhallo News · September 4, 2026 at 5:09 PM IST
Have feedback on this article?Report error or suggestion
