Punjab | పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ వెల్లడించింది. ఈ అవినీతిపై దర్యాప్తు కోరుతూ హైకోర్టులో దాఖలైన పిల్ విషయంలో సీబీఐ ఈ విధంగా స్పందించింది.
Punjab | పంజాబ్ సీఎం కార్యాలయంపై విచారణకు సిద్ధం అంటున్న సీబీఐ
Punjab | పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ వెల్లడించింది. ఈ అవినీతిపై దర్యాప్తు కోరుత...
By Dhallo News · September 4, 2026 at 5:08 PM IST
Have feedback on this article?Report error or suggestion
