Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సినిమా ‘ఆదర్శ కుటుంబం’ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం వెంకటేష్, త్రివిక్రమ్‌ల కలయిక కావడమే. మరోవైపు కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈ సారి మాత్రం కొత్త సమయానికి!
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సినిమా ‘ఆదర్శ కుటుంబం’ నుంచి కీలక అప్...
By Dhallo News · September 12, 2026 at 2:19 PM IST
Have feedback on this article?Report error or suggestion
