LATEST
Sat, Sep 12, 2026
Loading weather...
india

Xi Jinping | ఏడేళ్ల త‌ర్వాత భార‌త్‌కు వ‌చ్చిన చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌..!

Xi Jinping | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు శనివారం న్యూఢిల్...

Xi Jinping | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు శనివారం న్యూఢిల్లీకి వచ్చిన ఆయన.. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

MGBS: హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారికి APSRTC తీపి కబురు

Vinayaka Chaturthi Special APSRTC Services from Hyderabad with No Extra Charges ...

Read Article »

Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈ సారి మాత్రం కొత్త సమయానికి!

Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్...

Read Article »

Minor had Rs 1.17 crore interest income, father faced Rs 12.83 lakh penalty; what ITAT did

The ruling arose from the tax dispute involving a man in New Delhi. He filed his...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.