LATEST
Sun, Sep 13, 2026
Loading weather...
india

ముంబై గణేశుడికి 703 కోట్ల బీమా

ముంబైలోని కింగ్స్‌ సర్కిల్‌లో ఉండే జీఎస్‌బీ (గౌడ్‌ సరస్వత్‌ బ్రాహ్మణ్‌) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ వ...

ముంబైలోని కింగ్స్‌ సర్కిల్‌లో ఉండే జీఎస్‌బీ (గౌడ్‌ సరస్వత్‌ బ్రాహ్మణ్‌) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ విగ్రహానికి 66 కిలోల బంగారం, 335 కిలోల వెండి, రత్నాలతో తయారు చేసిన ఆభరణాలను అలంకరించారు. రూ.703.27 కోట్ల ఇన్సూరెన్స్‌ చేయించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ విగ్రహం గురించి చర్చ మొదలైంది. శనివారం నుంచే పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తున్నారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

లోక్‌ అదాలత్‌లో 1,51,164 కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా ఈ నెల 3 నుంచి 12 వరకు రాష్ట్రంలో నిర్వహించిన లోక్‌ ...

Read Article »

Fed, crude, dollar and Iran war: 4 factors that could move gold next week

Gold and silver prices are expected to remain volatile next week. The US Federal...

Read Article »

Viral Video: ఇదేందయ్యా ఇదీ.. కారు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదని జరిమానా..

belagavi Shocking incident in Belagavi, Karnataka: A car driver was fined for no...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.