జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఈ నెల 3 నుంచి 12 వరకు రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 1,51,164 కేసులు పరిష్కారమయ్యాయని సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. వీటిలో మోటర్ వాహన చట్టం కింద నమోదైన 62,969 కేసులు, 61,052 పెట్టీ కేసులు, 3,896 సైబర్ క్రైమ్ కేసులు, 1,404 డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కేసులు ఉన్నాయని తెలిపారు.
లోక్ అదాలత్‌లో 1,51,164 కేసులు పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఈ నెల 3 నుంచి 12 వరకు రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 1,51,164 కేసులు పరిష్కా...
By Dhallo News · September 14, 2026 at 2:06 AM IST
Have feedback on this article?Report error or suggestion
