రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్షల తేదీలను తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్సై స్థాయి పోస్టుల ప్రాథమిక రాత పరీక్షను నవంబర్ 29న, కానిస్టేబుల్ స్థాయి పరీక్షను డిసెంబర్ 20న నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
నవంబర్ 29న ఎస్సై రాతపరీక్ష.. డిసెంబర్ 20న కానిస్టేబుల్ ఎగ్జామ్ నిర్వహణ
రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్షల తేదీలను తెలంగాణ పోలీస్ నియామక మం...
By Dhallo News · September 18, 2026 at 2:40 AM IST
Have feedback on this article?Report error or suggestion
