ఒకవైపు ప్రజాపాలనా దినోత్సవం అంటూ రాష్ట్ర ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటుంటే.. మరోవైపు అదే ప్రభుత్వంలో బడుగుల పరిస్థితి దినదినగండంగా మారింది. ప్రజాపాలన కాస్త ప్రజా కంటక పాలనగా మారిందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ప్రజాపాలన దినోత్సవం రోజే సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌కు కరెంటు కట్ చేశారు.
రూ. 351 బకాయికే కరెంటు కట్.. అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌కు విద్యుత్ నిలిపివేత
ఒకవైపు ప్రజాపాలనా దినోత్సవం అంటూ రాష్ట్ర ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటుంటే.. మరోవైపు అదే ప్రభుత్వంలో బడుగుల పరిస్థితి దినది...
By Dhallo News · September 18, 2026 at 12:50 AM IST
Have feedback on this article?Report error or suggestion
