లంచం కేసులో ఒక రైల్వే ఉద్యోగికి కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు 31 ఏండ్ల విచారణ తర్వాత తీర్పు చెప్పింది. కాళీ శంకర్ ధోబీ రాంచీలోచి హతియా రైల్వేస్టేషన్‌లో పార్సిల్ క్లర్క్‌గా పనిచేసేవాడు. 1995లో ఒక బైక్‌ను బీహార్‌లోని సమస్తిపూర్‌కు పంపాలని కోరిన నిర్మల్ కుమార్ బెగానీ అనే వ్యక్తి నుంచి రూ.100 లంచం డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటుండగా కాళీ శంకర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రూ.100 లంచంపై 31 ఏండ్లకు తీర్పు
లంచం కేసులో ఒక రైల్వే ఉద్యోగికి కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు 31 ఏండ్ల విచారణ తర్వాత తీర...
By Dhallo News · September 18, 2026 at 2:51 AM IST
Have feedback on this article?Report error or suggestion
