LATEST
Sat, Sep 12, 2026
Loading weather...
india

ఈ వారం రాశి ఫలాలు.. సెప్టెంబర్ 13. 9 .2026 నుంచి 19.09.2026 వరకు

ప్రయాణాలు కలిసివస్తాయి. పనులు శ్రద్ధగా చేస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. స్థిరాస్త...

ప్రయాణాలు కలిసివస్తాయి. పనులు శ్రద్ధగా చేస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలిస్తాయి. మాటతో అందరి మనసులూ గెలుచుకుంటారు. గతంలో అనుకున్న ప్రణాళికలు అమలు చేయడానికి ఈ వారం అనుకూలం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. అందుకు తగ్గ గుర్తింపూ లభిస్తుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Police team attacked by angry villagers in Bihar’s Sitamarhi after husband of ward councillor shot dead by criminals

Villagers claimed that the liquor mafia was behind the shooting; the SP office c...

Read Article »

బార్‌కౌన్సిల్‌ పదవులకు 11మంది పోటీ

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో కీలక పదవుల ఎన్నికకు సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల జ...

Read Article »

BRICS leaders call for stronger cooperation in disease surveillance, medical product regulation

In their New Delhi Declaration, the leaders stressed the importance of strengthe...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.