రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో కీలక పదవుల ఎన్నికకు సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల జాబితా విడుదలైంది. చైర్మన్, వైస్‌చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సభ్యుడి పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో పరిశీలన అనంతరం 11మంది పోటీలో ఉన్నట్టు బార్ కౌన్సిల్ ప్రకటించింది. చైర్మన్ ప దవికి పొన్నం అశోక్‌గౌడ్, టీ హనుమంత్‌రెడ్డి, సముల రామ్‌రెడ్డి, వైస్‌చైర్మన్ పదవికి రామారావు గోకుల్, వెంకట్ యాదవ్ చలకాని, జాకీర్‌హుస్సేన్ జావిద్ పోటీలో ఉన్నట్టు వెల్లడించింది.
బార్‌కౌన్సిల్ పదవులకు 11మంది పోటీ
రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో కీలక పదవుల ఎన్నికకు సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల జాబితా విడుదలైంది. చైర్మన్, వైస్‌చైర్మన్...
By Dhallo News · September 13, 2026 at 12:58 AM IST
Have feedback on this article?Report error or suggestion
