YV Subba Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కీలక నేత వైవి సుబ్బారెడ్డి పై విస్తృత చర్చ నడుస్తోంది. ఆయన అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మూర్ఖుడు అంటూ సంబోధించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఒంగోలు వైసీపీ నేతలు. కానీ అదే జిల్లాకు చెందిన వై వి సుబ్బారెడ్డి నోరు తెరవకపోవడం ఏమిటి […]
YV Subba Reddy: వైవి సుబ్బారెడ్డి పై వైసీపీలో ఆగ్రహం!
By Dhallo News · September 1, 2026 at 4:22 PM IST
Have feedback on this article?Report error or suggestion
