Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ నగర కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలుస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని అన్నారు. అందరి సహకారంతో గతేడాది నిర్వహించిన విజయవాడ ఉత్సవ్-1.0 అద్భుతంగా జరిగిందని, ఈ ఏడాది మరింత ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ఆధ్యాత్మికతను, కృష్ణమ్మ ఒడ్డున ఆహ్లాదాన్ని అందించేలా విజయవాడ ఉత్సవ్‌ను తీర్చిదిద్దుతున్నామని చిన్ని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు విజయవాడ ఉత్సవ్‌ను […]
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ నగర కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలుస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ ...
By Dhallo News · September 28, 2026 at 2:42 PM IST
Have feedback on this article?Report error or suggestion
