LATEST
Mon, Sep 28, 2026
Loading weather...
india

Festive season | ముందన్నీ పండుగ‌లు.. ఎల‌క్ట్రానిక్స్ ధ‌ర‌ల‌కు రెక్క‌లు..!

Festive season | ఈసారి పండగ సీజన్ (Festive Season) ప్రారంభానికి ముందే వినియోగదారులకు షాక్ తగుల‌బోతున్న‌ది. ఏసీలు (ACs), ...

Festive season | ఈసారి పండగ సీజన్ (Festive Season) ప్రారంభానికి ముందే వినియోగదారులకు షాక్ తగుల‌బోతున్న‌ది. ఏసీలు (ACs), మొబైల్ ఫోన్‌లు (Mobile Phones), ఎల్ఈడీ టీవీలు (LED TVs), వాషింగ్ మెషీన్‌లు (Washing Mechines), రిఫ్రిజిరేటర్ల వంటి ఎల‌క్ట్రానిక్స్‌ ధరలు అక్టోబర్ 1 నుంచి పెరుగ‌బోతున్నాయి. ప్రముఖ కంపెనీలు (Noted Companies) త‌మ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను 5 నుంచి 8 శాతం వరకు పెంచేందుకు సిద్ధమయ్యాయి.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Delhi Police Detain AAP Leaders Over Protest Against Minister Parvesh Verma | HT India

Delhi Police detained AAP Delhi President Saurabh Bhardwaj and other party worke...

Read Article »

Baahubali | బాలయ్య తర్వాత ప్రభాస్..ఈ సారి బాహుబ‌లి వార్ సీన్‌తో ఇరాన్ వార్నింగ్..!

Baahubali | తెలుగు సినిమా సత్తా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. అమె...

Read Article »

PM Modi Shares Tribute To Shaheed Bhagat Singh On His Birth Anniversary | HT India

Prime Minister Narendra Modi paid tribute to Shaheed Bhagat Singh on his birth a...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.