Simple energy scooters: ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్లో స్కూటర్లకు డిమాండ్ పెరిగిపోతోంది. పెద్ద పెద్ద కంపెనీలు స్కూటర్లను తయారు చేస్తున్న నేపథ్యంలో చాలామంది కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంధనం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎ
లక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీలో ముందు వరుసలో ఉన్న సంస్థ సింపుల్ ఎనర్జీ. ఈ సంస్థ కొత్త మోడల్ స్కూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కుటుంబ అవసరాలను.. బడ్జెట్.. ఇతర అంశాలను […]

