అమెరికా-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అగ్రరాజ్యం.. సౌదీ అరేబియాతో కీలక ఒప్పందానికి సిద్ధమైంది. సౌదీకి 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.47 వేల కోట్లు) విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ప్రాంతీయ ముప్పుల నుంచి తనను తాను రక్షించుకునే సౌదీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బాంబులు, గైడెన్స్ కిట్‌లు, ఇతర ఆయుధాల విక్రయానికి ట్రంప్ యంత్రాంగం […] The post Saudi-US: ఇరాన్ ఉద్రిక్తతల వేళ కీలక డీల్.. సౌదీకి భారీగా అమెరికా ఆయుధాలు appeared first on Visalaandhra.
Saudi-US: ఇరాన్ ఉద్రిక్తతల వేళ కీలక డీల్.. సౌదీకి భారీగా అమెరికా ఆయుధాలు
అమెరికా-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అ...
By Dhallo News · September 5, 2026 at 12:46 PM IST
Have feedback on this article?Report error or suggestion
