LATEST
Sat, Sep 5, 2026
Loading weather...
india

Nagarmal Bajoria | 284 సార్లు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ధ‌ర్తి ప‌క‌డ్ క‌న్నుమూత‌..!

Nagarmal Bajoria | భారతదేశ‌ ఎన్నికల చరిత్ర (India's Election History) లో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యోధుడు, ‘ధర్తి పకడ్ (Dharti Pakad)...

Nagarmal Bajoria | భారతదేశ‌ ఎన్నికల చరిత్ర (India's Election History) లో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యోధుడు, ‘ధర్తి పకడ్ (Dharti Pakad)’ గా పేరుగాంచిన 96 ఏళ్ల‌ నాగర్‌మల్ బాజోరియా (Nagarmal Bajoria) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పట్నాలోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

KTR | ఆనాడు 370 మందిని కాల్చి చంపిన ముసలి నక్క కాంగ్రెస్ : కేటీఆర్‌

KTR | కాంగ్రెసోళ్లు బయట తిరిగే పరిస్థితి ఉండదని.. అప్పుడు కేసీఆర్ నాయకత్వంలో కేస...

Read Article »

Pollachi News | ప్రియుడి బైక్ కోసం తండ్రి స్నేహితుడి ఇంట్లో బంగారం చోరి చేసిన యువ‌తి.. సోషల్ మీడియా వీడియోతో అడ్డంగా దొరికిన జంట!

Tamil Nadu Crime | తమిళనాడులోని పొల్లాచ్చిలో ఓ కాలేజీ యువ‌తి తన ప్రియుడి కోరిక త...

Read Article »

In Teachers’ Day post, Keralam Higher Education Minister takes a dig at V-Cs attending RSS events

Breaking News......

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.