Sanju Samson UPSC Scholarship: టీమిండియా క్రికెటర్ సంజు శామ్సన్ మైదానంలోనే కాదు, సమాజ సేవలోనూ తన ఉదారతను చాటుకుంటున్నాడు. సివిల్ సర్వీసెస్ సాధించాలనే పట్టుదల ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యల వల్ల వెనకబడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆసరాగా నిలిచేందుకు ఓ గొప్ప సంకల్పంతో ముందుకొచ్చాడు. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న 1,000 మంది విద్యార్థులకు సాయం చేసేందుకు స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించాడు. 'లీడ్ ఇండియా సమ్మిట్' వేదికగా సంజు శామ్సన్ ఫౌండేషన్, లీడ్ ఐఏఎస్ అకాడెమీ (Lead IAS Academy)ల భాగస్వామ్యంతో ఈ...
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లు..
Sanju Samson UPSC Scholarship: టీమిండియా క్రికెటర్ సంజు శామ్సన్ మైదానంలోనే కాదు, సమాజ సేవలోనూ తన ఉదారతను చాటుకుంటున్నాడు...
By Dhallo News · September 11, 2026 at 9:32 AM IST
Have feedback on this article?Report error or suggestion
