BeiGo X4 Electric Trike Launched: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి మరో కొత్త వాహనం వచ్చింది. బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ iGowise Mobility కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ BeiGo X4ను విడుదల చేసింది. చూడటానికి ఇది స్కూటర్, త్రీ-వీలర్ కలయికలా కనిపిస్తుంది. రెండు చక్రాల వాహనంలా మలుపులు తిప్పుకునే సౌలభ్యంతో పాటు, మూడు చక్రాల కారణంగా అదనపు బ్యాలెన్స్, స్టెబిలిటీ లభించేలా దీన్ని రూపొందించారు. కంపెనీ ప్రకారం దీని డెలివరీలు దీపావళి సమయానికి ప్రారంభం కానున్నాయి. […]
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
BeiGo X4 Electric Trike Launched: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి మరో కొత్త వాహనం వచ్చింది. బెంగళూరుకు చెందిన EV స్టార్టప...
By Dhallo News · September 11, 2026 at 10:15 AM IST
Have feedback on this article?Report error or suggestion
