Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో అరుదుగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన రెండు ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ 49 ఏళ్ల నాటి బ్యాట్తో దిగిన ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. చిన్నప్పుడు బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్కు సిద్ధంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోను, తాజాగా అదే పోజులో మరోసారి రీక్రియేట్ చేశారు. ఈ రెండు ఫోటోల్లో సచిన్ […]
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్తో క్రికెట్ గాడ్..!
Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో అరుదుగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగ...
By Dhallo News · November 15, 2026 at 1:41 PM IST
Have feedback on this article?Report error or suggestion
