Pete Hegseth Impeachment: అమెరికా రాజకీయాల్లో మరోసారి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో విజయం సాధించిన డెమోక్రాట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో పాటు ఆయనపై అభిశంసన (Impeachment) ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ నాయకుడు హకీమ్ జెఫ్రీస్.. పీట్ హెగ్‌సెత్‌పై అభిశంసన తీర్మానాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనకు తన పూర్తి […]
Pete Hegseth: ‘పీట్ హెగ్‌సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
Pete Hegseth Impeachment: అమెరికా రాజకీయాల్లో మరోసారి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో విజయం స...
By Dhallo News · November 9, 2026 at 8:23 AM IST
Have feedback on this article?Report error or suggestion
