LATEST
Thu, Sep 3, 2026
Loading weather...
local

Nikkii Galrani : సంప్రదాయాన్ని గౌరవించడం, ఆశీర్వాదాలను స్వీకరించడం, కుటుంబాన్ని ఆదరించడం.. హీరోయిన్ నిక్కీ గల్రానీ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఫోటోలు..

స్టార్ న‌టుడు ఆది పినిశెట్టి భార్య హీరోయిన్ నిక్కీ గల్రానీ (Nikkii Galrani) ఇటీవ‌ల శ్రావ‌ణ శుక్ర‌వారం సంద‌ర్భంగా వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని నిర్వ‌హించింద...

స్టార్ న‌టుడు ఆది పినిశెట్టి భార్య హీరోయిన్ నిక్కీ గల్రానీ (Nikkii Galrani) ఇటీవ‌ల శ్రావ‌ణ శుక్ర‌వారం సంద‌ర్భంగా వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని నిర్వ‌హించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను తాజాగా పోస్ట్ చేసింది. సంప్రదాయాన్ని గౌరవించడం, ఆశీర్వాదాలను స్వీకరించడం, కుటుంబాన్ని ఆదరించడం అంటూ వాటికి క్యాప్ష‌న్ ఇచ్చింది.

SOURCE: 10TV Telugu
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

TANA Mid Atlantic : తానా మిడ్-అట్లాంటిక్ ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం.. 60 మందికి పైగా హాజరు

TANA Mid Atlantic : ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక...

Read Article »

వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం

– రెండు గంటలపాటు బురద నీటిలోనే న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : నేపాల్‌ను అతలాకుతలం చే...

Read Article »

Revanth Reddy Blackmailed Cong: Surekha Hits Back!

The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.