Election Commission: కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఉపయోగించే 'ఫామ్-6'లో ఎలాంటి మార్పులూ చేయలేదని ఎలక్షన్ కమిషన్ (ECI) స్పష్టం చేసింది. ఓ జాతీయ మీడియా నిర్వహించిన పరిశోధనలో.. కొత్త ఓటర్ల దరఖాస్తు ఫామ్‌లో తీసుకొచ్చిన కొన్ని మార్పులపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు బయటపడింది. అయితే, తాము అసలు ఫామ్-6ను మార్చలేదని, 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) కోసం కేవలం ఒక ప్రత్యేక అనుబంధ పత్రాన్ని (అనెక్సర్) మాత్రమే జత చేశామని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.
Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
Election Commission: కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఉపయోగించే 'ఫామ్-6'లో ఎలాంటి మార్పులూ చేయలేదని ఎలక్షన్ కమిషన్ (ECI)...
By Dhallo News · September 24, 2026 at 7:57 PM IST
Have feedback on this article?Report error or suggestion
