LATEST
Thu, Sep 24, 2026
Loading weather...
local

Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. కానీ దేశ భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష...

భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. కానీ దేశ భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని మాట్లాడారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ బడ్జెట్‌తో పాటు స్వదేశీ రక్షణ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నామని తెలిపారు.

SOURCE: NTV Telegu
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

ரெட்டை ஜடை போட்டு வந்தவருக்கு முரட்டு அடி விழுது..! முதல் நாளே உடைந்த 'Paradise' பர்னிச்சர்..! ராக்கி பாயோடு தான் போட்டியாம்..!

"கும்தலக்கா கல கல" என குபீர் அனிருத் இசையில் நானி, கீர்த்தி சுரேஷோடு டான்ஸ் ஆடும...

Read Article »

Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!

రాష్ట్రంలో దీర్ఘకాలంగా నలుగుతున్న 22A నిషేధిత భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం...

Read Article »

Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం

Asian Games 2026: ఆసియా క్రీడల్లో మహిళల 10,000 మీటర్ల రేసులో భారత్‌కు దశాబ్ద కాల...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.