Debt Management : ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా మారింది. ఎందుకంటే కాలం మారుతున్న కొద్ది అవసరాలు పెరిగిపోతున్నాయి. కానీ ఆదాయం మాత్రం పెరగడం లేదు. దీంతో చాలామంది అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. కొందరు ఈ ఊబిలో నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేస్తుండగా.. మరికొందరు మాత్రం అవగాహన లేకుండా మరింతగా నష్టపోతున్నారు. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని పాటించడానికి […]
Debt Management : 30 వేల జీతం ఉన్నవారు అప్పుల నుంచి బయటపడడం ఎలా?
By Dhallo News · September 1, 2026 at 1:34 PM IST
Original reporting: OK TeluguRead original report →
Have feedback on this article?Report error or suggestion
