Car News : కార్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి మారుతీ సుజుకీ షాకిచ్చింది. దేశంలో అత్యధికంగా కార్లను విక్రయించే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటైన మారుతీ సుజుకీ తన కార్ల ధరలను మరోసారి పెంచింది. ఎంపిక చే
సిన మోడళ్లపై గరిష్ఠంగా రూ.20,000 వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. మారుతీ సుజుకీ కార్లకు భారత మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా […]

