AI Impact on Jobs : ఇప్పటికే ఏఐ వచ్చింది.. అనేక రంగాలలో ఊహించని మార్పులు తీసుకొచ్చింది. ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒకదానిని ఏఐ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఏఐ వల్లనే చాలామంది ఉద్యోగాలు కోల్పోయారన
ి అనేక నివేదికలు చెబుతున్నాయి. చాలామంది రోడ్డున పడ్డారు. ఇంకా ఎంతమంది రోడ్డున పడతారో తెలియదు. చాలావరకు కంపెనీలు ఏదో ఉద్యమం చేసినట్టు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు.. ఇప్పుడు పరిస్థితి […]

