Viral news | రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదం పెరిగిపెద్దది కావడంతో ఆగ్రహానికి లోనైన భర్త తన భార్య ముక్కు కొరికేశాడు. మంచిర్యాల జిల్లాలోని కొటపల్లి మండలంలో ఇవాళ (బుధవారం) ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. మణిచందర్, మమత దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా.. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబకలహాల కారణంగా మమత తన పుట్టింట్లోనే నివసిస్తోంది.
Viral news | కాపురానికి వస్తలేదన్న కక్షతో అత్తగారింటికాడ భార్య ముక్కు కొరికేసిన భర్త..!
Viral news | రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదం పెరిగిపెద్దది కావ...
By Dhallo News · September 16, 2026 at 6:13 PM IST
Have feedback on this article?Report error or suggestion
