LATEST
Wed, Sep 16, 2026
Loading weather...
india

Actor Anant Nag | క‌న్న‌డ లెజెండ్ యాక్ట‌ర్‌ అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Actor Anant Nag | ప్ర‌ముఖ నటుడు (Noted Actor), బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్‌ (Anant Nag) కు కేంద్ర ప్రభుత్వం (Union Gov...

Actor Anant Nag | ప్ర‌ముఖ నటుడు (Noted Actor), బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్‌ (Anant Nag) కు కేంద్ర ప్రభుత్వం (Union Govt) భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) అవార్డును ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారికంగా వెల్లడించింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Uttam Kumar at 100: Why Bengal still remembers the superstar

A century after his birth, Uttam Kumar still remains one of the most celebrated ...

Read Article »

Detox Drinks | డిటాక్స్ డ్రింక్స్ నిజంగానే శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?

ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, శరీరంలోని విషపదార్థాలను తొలగించడం, బరువు తగ్గడం వం...

Read Article »

FBI పేరుతో ఏపీ పోలీసుల నోటీసులా ? జగన్ ఫైర్..!

YS Jagan targets Chandrababu over an X takedown request, alleging AP Police used...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.