LATEST
Fri, Sep 4, 2026
Loading weather...
india

Vijay | తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీ.. సీఎం విజయ్ ప్రకటనపై అజిత్ కుమార్ హర్షం!

Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మోటార్ స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు అసెంబ్లీల...

Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మోటార్ స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. రూల్ 110 కింద సీఎం విజయ్ చేసిన ఈ ప్రకటనపై నటుడు, ప్రముఖ కార్ రేసర్ అజిత్ కుమార్ స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Real looters of Ram Temple protected by BJP-RSS, alleges Uttar Pradesh Congress chief

Uttar Pradesh Congress Unit president Ajay Rai accuses the appointment of a new ...

Read Article »

Who is Carter Taylor? Kayaker rescues kitten; latest update on Lucky as video melts netizens' hearts - ‘so cute’

A kayaker, identified as Carter Taylor is going viral after rescuing a kitten an...

Read Article »

Mathura News: Yogi Adityanath To Visit Krishna Janmabhoomi On Janmashtami 2026

Uttar Pradesh Chief Minister Yogi Adityanath is on the second day of his Mathura...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.