US-Iran strikes: ఇరాక్, జోర్డాన్‌లో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాలపై ఇరాన్ ప్రతిదాడి చేసింది. ఇరాన్‌పై అమెరికా సైనిక దళాలు మంగళవారం దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అమెరికా జరిపిన మిస్సైల్ దాడిలో వెడ్డింగ్ పార్టీకి చెందిన నలుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అమెరికా బేస్‌లను ఇరాన్ అటాక్ చేస్తున్నది.
US-Iran strikes: అమెరికా దాడితో వెడ్డింగ్ పార్టీలో నలుగురు మృతి.. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్
US-Iran strikes: ఇరాక్, జోర్డాన్‌లో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాలపై ఇరాన్ ప్రతిదాడి చేసింది. ఇరాన్‌పై అమెరికా సైనిక దళాలు మంగళవారం దాడులు ప్రా...
By Dhallo News · September 2, 2026 at 9:36 AM IST
Have feedback on this article?Report error or suggestion
