Udaya Bhanu | ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఉదయభాను.. ఆ తర్వాత నటిగానూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు మరో కొత్త అడుగు వేశారు. తనకంటూ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘ఉదయభాను ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు.
Udaya Bhanu | 15 ఏళ్ల కలకు ‘పంచనామా’తో ప్రాణం.. వేదికపైనే కంటతడి పెట్టుకున్న ఉదయభాను
Udaya Bhanu | ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఉదయభాను.. ఆ తర్వాత నటిగానూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ...
By Dhallo News · September 10, 2026 at 9:25 AM IST
Have feedback on this article?Report error or suggestion
